Friday, 19 June 2026 01:50:43 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 118 వ జయంతి

Date : 05 April 2026 04:33 PM Views : 46

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రొంపిచర్ల మండలం లోని ఆసరా స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షులు వల్లిపాగు ధనంజయ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యావేత్త డాక్టర్ టి. రఘునాథ్, గ్రేట్ విజన్ సొసైటీ అధ్యక్షులు జి వి ఎస్ బాబు మాట్లాడుతూ కుల వివక్ష కు వ్యతిరేకం గా పోరాటాలు, భారత స్వాతంత్ర సమరంలో కీలక పోరాటం, చేశారు. అలాగే 1946-1986 వరకు రాజకీయ ప్రస్థానం లో ఉత్తమ పార్లమెంటరియన్ గా అరుదైన రికార్డ్. రక్షణ, కార్మిక, వ్యవసాయ, రైల్వే &రవాణా వంటి కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మంత్రి గా సమర్థతతో, వ్యూహత్మాకంగా పదవులకే వన్నె తెచ్చారు. భారతదేశo గర్వించదగ్గ విధంగా ఉప ప్రధానిగా, ప్రజాస్వామ్యం కు సరికొత్త నిర్వచనం గా ఏదిగారు. దళితుల సంక్షేమ మే కాకుండా బడుగు బలహీన వర్గాల వారికి, దేశ సంక్షేమ పథకాలు అమలులో ఆయన పాత్ర అజరామరం. సమానత్వ ఉద్యమాలకు చైతన్యం, రాజ్యాంగ సభ సభ్యుడిగా అయన పాత్ర సామాజిక న్యాయం, హక్కులు, ఆత్మ గౌరవం యొక్క విలువలు స్థిరంగా ఉండేలా నిర్ణయం చేశారు. ఒక దేశ భక్తుడు గా, రాజనీతి, సామాజిక న్యాయం యొక్క సూత్ర దారిగా దేశానికి ఒక గర్వ కారణం, వారి ఆలోచనలు నేటి సమాజానికి ఆదర్శం. వారి జన్మదినo పురస్కరించుకొని సమతా దివస్ గా ప్రకటించడం అయింది.కార్యక్రమం లో శ్రీనివాసా ఫోటో స్టూడియో అధినేత మల్లేపల్లి వెంకటేష్, సీనియర్ సిటిజన్ R. రాజన్న, ఆసరా సభ్యులు N. ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: