DNB News - ఆంధ్రప్రదేశ్ / : నియోజకవర్గ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం భారీగా పాల్గొన్న పార్టీ శ్రేణులు, జగనన్న అభిమానులు ప్రజల గుండెల్లో జగనన్నది సుస్థిర స్థానం కార్యకర్తలే పార్టీకి బలం సమన్వయకర్త చింతాడ రవికుమార్ స్పస్టీకరణ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు ర్యాలీగా వెళ్లి స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి ఈ సందర్భంగా బూర్జ మండలం, నీలాదేవిపురంలో రాజ్యాంగ రూపకర్త బి ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు రూ.40,000 పార్టీ తరపున వితరణ
Admin
DNB News