DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణ నడిబొడ్డున ఉన్న పేర్ ఖాన్ కొట్టాలకు కొట్టలు మంజూరు చేయాలని బాధితులతో కలిసి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సుమారు 80 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలను ఎవరైనా ఇబ్బందులు పెడితే సహించేది లేదన్నారు
Admin
DNB News