Wednesday, 17 June 2026 01:53:04 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య

Date : 20 May 2026 09:56 AM Views : 78

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మునగాల:పిడిత ప్రజల ప్రియతమ నేత తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మహోన్నత నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం పార్టీ మండలకార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో సీపీఎం పార్టీ కార్యాలయం సుందరయ్య భవనంలోని సిపిఎం పార్టీ మండలకమిటీఆధ్వర్యంలో సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటి కి భూస్వామ్య పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానాయకుడని,తెలంగాణ సాయుధ రైకంగ పోరాట రథసారథి. మచ్చలేని మహా నాయకుడు సుందర రామ్ రెడ్డి అయిన తన పేరు ను సుందరయ్యగా మార్చుకుని అందరికీ ఆదర్శ ప్రాయుడుగా నిలిచిన మహానేత. ఆయన ప్రజా జీవితం కార్మిక వ్యవసాయ కార్మిక సంఘంతో మొద లై రైతాంగ పోరాటంతో పెన వేసుకున్నది. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందన్నారు, ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చందా చంద్రయ్య,సిపిఎం పార్టీజిల్లా కమిటీసభ్యులు షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం,మండల కమిటీసభ్యులు దేశీరెడ్డి స్టాలిన్ రెడ్డి,మండవ వెంకటాద్రి, బోళ్ల కృష్ణారెడ్డి, నందిగామ సైదులు, సరికొండ నాగరాజు, గడ్డం వినోద్, నెమ్మాది మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: