Monday, 15 June 2026 02:27:46 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష...

Date : 27 April 2026 10:23 AM Views : 57

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మైనారిటీల సమస్యలపై నిజాయితీగా మాట్లాడితే కొందరికి అసౌకర్యం కలగడం సహజమేనని, అయితే ప్రజాప్రతినిధులు మరియు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు మరింత సమర్థంగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష అన్నారు. బీమస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇన్చార్జి మూటవల్లి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ సూచనలు చేశారు. మైనారిటీల పేరుతో నిర్వహించే ప్రెస్ మీట్లు స్పష్టతతో, అసలు సమస్యలపై కేంద్రీకృతంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలు, అనవసర వ్యాఖ్యల కంటే సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యవస్థపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. జామియా మసీద్ వంటి సంస్థలు ఒక వ్యక్తి లేదా వర్గానికి చెందినవి కావని, వేలాది ముస్లిం మైనారిటీల విశ్వాసాన్ని ప్రతిబింబించే సామూహిక వ్యవస్థలని ఆయన స్పష్టం చేశారు. అలాంటి సంస్థలపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని చెప్పారు. ఇటీవల వ్యాఖ్యల్లో వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడం సరైన పద్ధతి కాదని, ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం తగదని మగ్ధుం భాష అభిప్రాయపడ్డారు. సమాజ అభివృద్ధి, విద్య, అవకాశాలు వంటి ముఖ్య అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే, మైనారిటీలలో ఉన్న చదువుకున్న మేధావులు, నాయకులు కలిసి వ్యవస్థను బలోపేతం చేయాలని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం అవసరమని అన్నారు. మీడియా వేదికలను ఉపయోగించేటప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :