DNB News - ఆంధ్రప్రదేశ్ / : తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో వేంచేసి ఉన్న మాతృశ్రీ పాశాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది పండుగ సందర్భంగా గ్రామస్తులు గోలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఐదు రోజులు ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించి ప్రతిరోజూ గ్రామ భక్తులు, మరియు ప్రజల సహాయ సహకారాలతో ఉదయం అమ్మవారి ఆలయం వద్ద తీర్థ ప్రసాదాలు భక్తులకు అందించారు,ముగింపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు,ఈ కార్యక్రమంలో గోలి శ్రీనివాస్, గంగిశెట్టి శ్రీను,కుందుల రమేష్, అడబాల దుర్గారావు, మద్దాల సత్యనారాయణ, మరియు గ్రామస్తులు, పాల్గొన్నారు.
Admin
DNB News