DNB News - ఆంధ్రప్రదేశ్ / : ABN ఆంధ్రజ్యోతిలో 04-04-2026న ప్రసారమైన వీకెండ్ కామెంట్ బై ఆర్ కే కార్యక్రమంలో చేసిన అత్యంత అవమానకరమైన,దుషణాత్మక, ఆసత్య, దురుద్దేశపూర్వకమైన వ్యాఖ్యలను ఖండిస్తూ చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు డెంకాడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన నెల్లిమర్ల నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు . కార్యక్రమంలో పాల్గొన్న డెంకాడ మండల పార్టీ అధ్యక్షులు పిన్నింటి తమ్మి నాయుడు , జడ్పీటీసీ ప్రతినిధి బడ్డుకొండ చిన్న, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు లెంక లక్ష్మణ్ రావు , బుగత రమణ , అంగన్వాడీ అధ్యక్షులు పత్తివాడ కృష్ణ వేణి , బూత్ కమిటీ ప్రెసిడెంట్ సారిక గౌరీ, ఎం పి టి సి లు, మాజీ సర్పంచ్ లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News