DNB News - ఆంధ్రప్రదేశ్ / : గజపతినగరం:: నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రభుత్వం పై ఆయన విరుచుకుపడ్డారు.కూటమి పాలనలో అందురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కూటమి పాలన పై విసుగు చెంది బొండపల్లి మండలం గొట్లాం గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైసీపీ లో చేరాయి.మాజీ ఎమ్మెల్యే శ్రీ బొత్స అప్పలనరసయ్య గారు వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..
Admin
DNB News