DNB News - ఆంధ్రప్రదేశ్ / : పొందూరు మండలం, కింతలి గ్రామం బొడ్డేపల్లి అప్పారావు గారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్నందున వారిని పరామర్శించడం జరిగింది. పొందూరు మండలం, గోరింట గ్రామంలో ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న కూన అచ్యుతరావు గారిని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన వారిలో కింతలి మరియు గోరింట గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News