Wednesday, 17 June 2026 02:28:47 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేడ్కర్ గారి 135వ జయంతి

Date : 15 April 2026 10:59 AM Views : 39

DNB News - ఆంధ్రప్రదేశ్ / : డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేడ్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంగళవారం పొందూరు మండలం,బురిడికంచరాం, ఏచ్చెర్ల మండల కేంద్రంలో జై బీమ్ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పాలాభిషేకంచేసి , పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, AITKSS జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఈ నేపథ్యంలో పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ ఎన్నో అవమానాలను సహించి , దేశ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న భారత రాజ్యాంగ రూపకర్త, అణగారిన వర్గాల ఆత్మబంధువు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి స్మృత్యంజలి అన్నారు , విద్య లేకపోతే స్వేచ్ఛ సాధ్యం కాదు… స్వేచ్ఛ లేకపోతే సమానత్వం అసాధ్యం. ఒక దేశ భవిష్యత్తు, అక్కడి యువత విద్యాపై ఆధారపడి ఉంటుంది అని స్పష్టంగా తెలియజేసిన మహనీయుడు Dr. B. R. Ambedkar గారు. ఆయన జీవన యాత్ర, ఆశయాలు, సమాజానికి చూపిన మార్గం మనందరికీ శాశ్వత ప్రేరణ. ఆయన జయంతి సందర్భంగా, విద్య, సమానత్వం, న్యాయం అనే విలువలను మన జీవితాల్లో ఆచరిద్దాం. ఆయన చూపిన దారిలో నడుస్తూ సమ సమాజ నిర్మాణానికి మన వంతు పాత్ర పోషిద్దాం అన్నారు, ఈ కార్యక్రమంలో పొందూరు PACS చైర్మన్ వండాన మురళి, MPTC బొత్స రమణ,BJP మండలం అధ్యక్షులు గొర్లె వెంకటరావు, ముఖ్య నాయకులు పిన్నింటి అప్పలనాయుడు, వండాన కిరణ్, వండాన సాయిరాం, పిసిని గోవిందరావు, ఇప్పిలి సూరయ్య, వాళ్ళ రమణ, పిసిని వెంకటనారాయణ మురళీ, ఈసర్ల గణేష్,బురిడికంచరాం, ఏచ్చెర్ల అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘాల నేతలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ,

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :