DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జే.ఆర్.పురం గ్రామంలో విజయనగరం జిల్లా సాక్షి టి.వి రిపోర్టర్ అల్లు యుగందర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలైన కారణంగా నేడు వారి స్వగృహంలో పరామర్శించిన *ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు & సమన్వయ కర్త గొర్లె కిరణ్ కుమార్ పరామర్శ అనంతరం ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రణస్థలం మండల బి సి సెల్ అధ్యక్షులు దన్నాన సీతారాం,మంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News