Monday, 15 June 2026 01:41:16 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

రాజకీయంగా విమర్శలు చేయడం సహజం..

Date : 18 February 2026 10:39 AM Views : 67

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఉత్తరంద్ర రాజకీయాలని శాసీంచే శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ Botcha Satyanarayana గారి రాజకీయ చరిత్ర, అనుభవం తెలుసుకోకుండా సీనియర్ నేతపై జబర్దస్త్ కామెడీయన్ వికృత వీడియో..రాజకీయంగా విమర్శలు చేయడం సహజం.. ఆయన గొంతును, ఆయన్ను అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ మద్దత్తు ఉందని బరితెగింపుతో..హద్దులు దాటి ప్రవర్తించడం ఎంతవరకు సబబు?? కిరాక్ ఆర్పీ గతంలో కూడా నా ప్రతి అడుగు వెనుక మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నాడని ఆర్ధికంగా ఆయన చూసుకుంటాడు చెప్పిన సంగతి విదితమే.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మొహమాటస్తులు, దాన గుణం కలిగిన వ్యక్తి..గతంలో కాంగ్రెస్ కంచుకోట ప్రస్తుతం వైయస్ ఆర్ సీపీ కంచుకోటలో మీరు మంచి మెజారిటీతో గెలిచారు అంటే 100% మీ వ్యక్తిగత ఇమేజ్.. రాజకీయ విమర్శలు సహజం కానీ మేము మీకు ఒక్కటే విన్నవిస్తున్నాము మీరు ఇటువంటి F- గ్రేడ్ అల్పులని మీరు దగ్గరకి తీసి ప్రోత్సహింఛే కొద్ది మీకు ఉన్న మంచి పేరుపై నీలిమబ్బులు కమ్మడం ఖాయం.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు కానీ పగ అనేది ఎప్పటికి శాశ్వతం...రేపటి రోజున జరిగే ఎన్నికల్లో ఇప్పటికే ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు నియోజకవర్గాలలో ఓటమి తథ్యం అనేది మీకు తెలిసిన విషయమే.. ఈ తరుణంలో మీరు ఎంపీగా గెలిచేది కష్టమే.. రేపటి రోజున అధికారం మారిన తరుణంలో కిరాక్ ఆర్పీ అనేవాడిని వైయస్ ఆర్ సీపీ సోషల్ మీడియా ట్రోల్స్ చేసిన తుడుచుకుని పోతాడు..కానీ అదే సోషల్ మీడియా మీపై కూడా ఇదే రకంగా దాడి చేస్తే మీరు సహించగలరా?? మీపై గౌరవం నిలుపుకునే విధంగా మీ పెట్స్ ని అదుపులో ఉంచుకోవాలని ఒక పార్లమెంట్ ఓటరుగా అభ్యర్థిస్తున్నాను.. (2024 ఎన్నికల సమయంలో వేమిరెడ్డి గారి వ్యక్తిగత జీవితం పై శ్రీరెడ్డి అనే ఒక మహిళ అసభ్యపదజాలంతో వీడియో చేస్తే ఆ వీడియో తీసే వరకూ వైయస్ ఆర్ సీపీ సోషల్ మీడియా వందల సంఖ్యలో కామెంట్స్ పెట్టారు రాజకీయంలో వ్యక్తిగత జీవితాలపై కామెంట్స్ వద్దు అని అది మా సభ్యత..)

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :