DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన మంత్రులు, కార్యదర్శుల సమావేశం! *కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ , జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ , అన్ని శాఖల జిల్లా అధికారులు! *జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, రియల్ టైమ్ గవర్నెన్స్, నైపుణ్యాభివృద్ధి, వన్ ఫ్యామిలీ - వన్ ఎంట్రప్రెన్యూయర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, శాంతిభద్రతల అంశంపై సీఎం సమీక్ష.
Admin
DNB News