DNB News - ఆంధ్రప్రదేశ్ / : జనసేనపార్టీ శ్రీకాకుళం జిల్లా ముఖ్యనాయకులు,నరసన్నపేట నియోజకవర్గం 2019 ఎన్నికల్లో MLA అభ్యర్థిగా పోటీచేసిన మెట్ట వైకుంఠం గారికి ఇటీవలే అనారోగ్యానికి గురై గుండెకు శస్త్రచికిత్స జరిగిందని, తెలుసుకున్న నేపథ్యంలో సోమవారం వారి స్వగృహంలో వారిని పరామర్శించి,ఆయన ఆరోగ్యంగా మళ్ళీ మాతోపాటు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు సేవలు కొనసాగించాలని ముచ్చటించిన, జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్, జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టి భాస్కర్,జనసేనపార్టీ శ్రీకాకుళం జిల్లా నాయకులు APTKSS శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కొవగాపు గౌతమ్,జనసేన శ్రీకాకుళం పట్టణం ముఖ్య నాయకులు ముంగి జగదీశ్ , తదితరులు ఆయనను పరామర్శించారు
Admin
DNB News