Monday, 15 June 2026 02:15:39 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పదవికే తాను ఓ అలంకరణ గా నిలుస్తూ ఆమదాలవలస అభివృద్దే తమ శ్వాస గా జీవిస్తూ..ఓ గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న-తమ్మినేని

Date : 09 February 2026 11:08 AM Views : 119

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదలవలస నియోజకవర్గం గత45 సంత్సరాలుగ ప్రజాసేవే ద్యేయంగా విలువలతో కూడిన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ...అవినీతికి,కుట్ర రాజకీయాలకు సుదూరంగా ఉంటూ నమ్మిన సిద్ధాంతాల కు,విలువ లతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం గా నిలుస్తూ...పదవి ఒక అలంకరణ కాదు...పదవికే తాను ఓ అలంకరణ గా నిలుస్తూ ఆమదాలవలస అభివృద్దే తమ శ్వాస గా జీవిస్తూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఓ గొప్ప నాయకుడిగా ప్రజల గుండెల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్న మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రి,శాసనసభాపతి.తమ్మినేని. సీతారాంకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.... మీకు దీర్ఘాయుష్షు ,ఆరోగ్యం మరింత ఉన్నత స్థాయిలను చేరుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ,మీ సేవలు ఎన్నో తరాలకు ఆదర్శంగా నిలవాలని ,మీ నాయకత్వం మరింత వెలుగొంది రాబోయే రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు - డిస్టిక్ సోషల్ మీడియా వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పల్ల అచ్చుతారావు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :