Wednesday, 17 June 2026 01:27:50 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

స్థానిక ఎన్నికల్లో టిడిపి గెలుపే లక్ష్యం – గుడిసె ఆది కృష్ణమ్మ పిలుపు..

Date : 23 February 2026 11:42 AM Views : 103

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా టిడిపి కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ అధ్యక్షతన మండల, నగర, పట్టణ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, స్థానిక సమస్యలపై చర్చించి, రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేయాలని నిర్ణయించారు. సమావేశానికి చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పి కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్రాజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే అమర్నాథ్ గౌడ్, పి దామోదర్, కేటి వెంకటేష్, కాశిం వలి, మహేష్ కుమార్, తిమ్మప్ప బోయ, తిరుపతయ్య, జి మల్లికార్జున, సి సురేష్ నాయుడు, పల్లెపాడు రామిరెడ్డి, కే శ్రీనివాసులు, కే పురుషోత్తం, కే శివప్ప, ప్రసన్న లక్ష్మి, జి కిష్టయ్య, గురు స్వామి, రాజేష్, నర్సింలు, వెంకటరమణ, రామాంజనేయులు, పట్టాభి, కే రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ బలోపేతం చేసి, ప్రతి బూత్‌లో గెలుపు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: