DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు. ఆమదాల వలస నియోజవర్గం పొందూరు మండలం పొందూరు మేజర్ పంచాయతీలో. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గ్రామ సచివాలయం సిబ్బందితో పాటు ఉదయం 7 గంటల నుండి ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చిగురుపల్లి రామ్మోహన్ . తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు . బాడన శేషగిరి నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరియు అదే ప్రాంతంలో సిసి రోడ్లు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది
Admin
DNB News