Wednesday, 17 June 2026 01:36:38 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మైనారిటీ బాలికల కాలేజీ ప్రారంభంలో నిర్లక్ష్యం – ఆగ్రహం వ్యక్తం చేసిన SDPI..

Date : 10 April 2026 09:49 AM Views : 65

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో నిర్మాణం పూర్తయిన మైనారిటీ బాలికల కాలేజీ ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ఆదోని నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా SDPI నాయకులు కాలేజీని సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అన్ని వసతులు సిద్ధంగా ఉన్నప్పటికీ కాలేజీని ప్రారంభించకుండా వాయిదా వేయడం వల్ల మైనారిటీ, ముఖ్యంగా ఉర్దూ విద్యార్థినుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వారు అన్నారు. అలాగే, కాలేజీ ప్రారంభానికి అవసరమైన అన్ని బోధన సిబ్బంది (Teaching Staff)ను తక్షణమే నియమించాలని, కాలేజీ భద్రత కోసం కనీసం ఒక వాచ్‌మన్‌ను నియమించాలని ప్రభుత్వం వద్ద డిమాండ్ చేశారు. కాలేజీని వెంటనే ప్రారంభించకపోతే అనేకమంది విద్యార్థినుల విద్యా భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. కాలేజీ ప్రారంభం ఆలస్యం అవడం వల్ల విద్యార్థుల జీవితాలకు ఎటువంటి నష్టం జరిగినా, దానికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేజీని ప్రారంభించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే, SDPI ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ధర్నా చేపడతామని నాయకులు హెచ్చరించారు. సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) కో-కన్వీనర్: సద్దాం హుస్సేన్

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :