Saturday, 18 April 2026 02:24:58 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

అన్నమయ్యా జిల్లా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సంబరాలు

Date : 12 April 2026 10:10 AM Views : 8

DNB News - ఆంధ్రప్రదేశ్ / : సమతా సమాజ స్వాప్నికులు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలె ద్విశత జయంతి సందర్బంగా... పూలె విగ్రహానికి MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ, MSP నియోజకవర్గ ఇంచార్జి ఆరేటి వాసు , కో ఇంచార్జి మోపూరి మనోహర్, MRPS నాయకులు క్రిష్, మాజీ టౌన్ యువసేన అధికార ప్రతినిధి హరి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా మదనపల్లి MLA షాజహాన్ బాషా, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ జంగాల శివరాం, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ తాజ్ పఠాన్ ఖాదర్ ఖాన్, TDP మండల అధ్యక్షులు శ్రీనివాసులు దేవరింటి, శాలివాహన కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రామకృష్ణ, మాజీ సర్పంచ్ ప్రభాకర్ లతో BJP సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహరెడ్డి, BJP OBC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్, సీనియర్ నాయకులు సేతు సార్, పులి నరేంద్ర,గాయత్రి శీనన్న, ఓసూరి కిరణ్, NG పల్లి సత్య, కృష్ణమూర్తి లతో పాటు ఇతర జనసేన, BC సంఘం నాయకులు పాల్గొన్నారు....

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :