Monday, 15 June 2026 01:48:22 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

జాతీయ మహిళా వైద్య దినోత్సవం సందర్భంగా- ఎమ్మిగనూరులో మహిళా వైద్యులకు ఘన సన్మానం..

Date : 03 February 2026 03:18 PM Views : 265

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జాతీయ మహిళా వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మిగనూరు నగరంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మహిళా వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా వైద్యుల సేవలను కొనియాడుతూ, వారి అంకితభావం, త్యాగం సమాజానికి ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా మహిళా వైద్యులను శాలువాలతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. వైద్య రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తూ ప్రజారోగ్య పరిరక్షణలో ముందుండటం అభినందనీయమని ఆయన అన్నారు. మహిళా వైద్యులు రోగులకు అందిస్తున్న నిరంతర సేవలు ఆరోగ్య వ్యవస్థకు బలంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొని మహిళా వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :