Monday, 15 June 2026 02:27:59 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

దళిత బహుజన నాయకులు బొందిమడుగుల రమేష్ మరణానికి కారకులైన వారిని చట్టపరిదిలో కటినంగా శిక్షించాలి

Date : 02 February 2026 06:06 PM Views : 98

DNB News - ఆంధ్రప్రదేశ్ / : బహుజన్ సమాజ్ పార్టీ బాధితుల కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుంది బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ బహుజన బిడ్డ దళితల ఆత్మబంధువు రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బందిమడుగుల రమేష్ పై దాడి చేసిన వారిని, మరణానికి కారకులైన వారిని చట్ట పరిధిలో కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలలో దళిత బహుజనులపై రాజకీయంగా ఎదుగుతున్నటువంటి వారిని పసిగట్టి దాడులు చేయిస్తున్నారని కమ్మ కాపు రెడ్డి వెలమల కనసన్నుల్లో పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నదని తీవ్రంగా ఖండించారు. ఎల్లవేళలా బొందిమడుగుల రమేష్ కుటుంబానికి అండగా బహుజన సమాజ్ పార్టీ నిలుస్తుందని తెలియజేశారు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం, ఆంధ్రలో కమ్మ, కాపు, బ్రాహ్మణ సామాజిక పార్టీలో కూటమిగా చేరి దళితులకు అందవలసినటువంటి ఎన్నో పథకాలను దూరం చేస్తూ చదువు విద్యలను నిర్లక్ష్యం చేస్తూ రాజకీయంగా బహుజనులకు అండగా నిలవడానికి ఎదుగుతున్నటువంటి ముఖ్య నాయకులపై దాడులు చేయడానికి కూడా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుందని ఎవరైతే రమేష్ మరణానికి కారకులైనరో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :