DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు టెక్కలిలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం దగ్గర పార్టీ జెండా ఆవిష్కరణ మరియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమాల్లో.... టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి అనుబంధ విభాగాల నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు, మండల అనుబంధ విభాగాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బూత్ కమిటీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు & సభ్యులు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు
Admin
DNB News