Monday, 15 June 2026 01:52:31 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

మహిళా హక్కులపై అవగాహన పెంపు – పోలీస్ శాఖ సదస్సు విజయవంతం..

Date : 29 April 2026 11:47 AM Views : 35

DNB News - ఆంధ్రప్రదేశ్ / : స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా చట్టాలు మరియు మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, వాటి నివారణకు ఉన్న చట్టపరమైన రక్షణలు, అలాగే బాధితులు పొందగల సహాయం గురించి వివరంగా అవగాహన కల్పించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకొని, ఎలాంటి అన్యాయానికి గురైనా ధైర్యంగా ముందుకు రావాలని అధికారులు సూచించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ, మహిళల భద్రతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి మహిళ తన హక్కులపై అవగాహన కలిగి ఉండటం సమాజ అభివృద్ధికి అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ సీఐ రామలింగయ్య , 1 టౌన్ సీఐ చంద్రశేఖర్ , తాలూకా సీఐ నల్లన్న , అడ్వకేట్ లలిత తదితరులు పాల్గొని మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, మరియు చట్టపరమైన సహాయం పొందే విధానాలపై వివరించారు. ఈ అవగాహన సదస్సు ద్వారా మహిళలకు తమ హక్కులపై స్పష్టమైన అవగాహన కలిగించి, నేరాలపై ధైర్యంగా స్పందించేలా ప్రేరణ కలిగినట్లు నిర్వాహకులు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :