DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ సోమవారం శ్రీకాకుళం, విజయనగరం పార్లమెంటు సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులకు ఇచ్చిన విందు నవ్వుల విందుగా అతిథులందరికీ ఆనందాన్ని పంచింది. శ్రీకాకుళం వెటకారం, విజయనగరం చతురతతో సంభాషణలు రక్తి కట్టాయి. ప్రజాప్రతినిధులు తనకు ఇచ్చిన వినతుల తాజా స్థితి నివేదికలను వారికి లోకేష్ అందించారు. నేతల కుటుంబసభ్యులకు మంగళగిరి పట్టుచీరలు లోకేష్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్
Admin
DNB News