DNB News - ఆంధ్రప్రదేశ్ / : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీ నిమిత్తం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కి పోలీసులు తీసుకొచ్చారు. మూడు రోజులపాటు ముగ్గురుని కస్టడీకి అనుమతిస్తూ రాజేంద్రనగర్ కోర్ట్ నిన్న ఆదేశాలు జారీ చేసింది..
Admin
DNB News