Monday, 15 June 2026 02:02:25 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా.

Date : 16 April 2026 09:47 AM Views : 111

DNB News - ఆంధ్రప్రదేశ్ / : - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. - ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ ద్వారా న్యాయ విజయం సాధించిన జిల్లా పోలీసులు. - 2016 కేసులో కోర్టు కీలక తీర్పు. - అడవుల సంపద రక్షణలో కట్టుదిట్టమైన చర్యలు. - తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి పర్యవేక్షణలో అమలు చేస్తున్న ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ వ్యవస్థ ఫలితంగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. - 2016లో ఎర్రవారి పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో విచారణ పూర్తిచేసి, తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడిజె కోర్టు గౌరవ న్యాయమూర్తి శ్రీ ఏ. నరసింహమూర్తి గారు తీర్పు వెలువరించారు. - నిందితుడు: - A1) వాయలపాటి హరినాధ రెడ్డి, 54 సంవత్సరాలు, తండ్రి బయ్యరెడ్డి, కె. తొప్పిరెడ్డి గారి పల్లి గ్రామము, ఉదయ మాణిక్యం (హెచ్/ఓ), ఎర్రవారి పాలెం మండలం, తిరుపతి జిల్లా. - పై నిందితుడికి 5 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.3,00,000/- జరిమానా విధించగా, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల జైలు శిక్ష విధించబడింది. - ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా వంటి నేరాలపై తిరుపతి జిల్లా పోలీసులు జీరో టోలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించి, నిందితులు శిక్షకు గురయ్యేలా పటిష్ట సాక్ష్యాలను కోర్టులో సమర్పిస్తున్నాము. ఈ తీర్పు ఎర్రచందనం స్మగ్లర్లకు గట్టి హెచ్చరిక. చట్టాన్ని అతిక్రమించే ఎవరినీ విడిచిపెట్టము, అడవులు, సహజ వనరులు ప్రభుత్వానికి మాత్రమే కాకుండా ప్రజల సొత్తు. వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత, సాంకేతిక ఆధారిత నిఘా, అంతర్రాష్ట్ర సమన్వయం ద్వారా స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లను పూర్తిగా నిర్మూలిస్థాము తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :