DNB News - తెలంగాణ / : ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ( INTUC f) ఖమ్మం జిల్లా అధ్యక్షుడి గా కుక్కల రామకృష్ణ ( RK) ని,, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పగిడిముక్కుల విజయ్ కుమార్ గారు నీ నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు బిజ్జల రామకృష్ణారెడ్డి గారు, సీనియర్ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రావణ్ కుమార్ గుప్తా గారు ఉత్తర్వులు జారీ చేశారు,,, జిల్లా అధ్యక్షులు కుక్కల రామకృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో INTUC ఫెడరేషన్ నీ మరింత బలోపేతం చేయటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని,, జిల్లాలోని అసంఘటిత కార్మికుల కోసం ,వారి సమస్యల కోసం,,వారి హక్కుల కోసం నిరంతరం శక్తి వంచన లేకుండా పోరాడుతామని ,,ఎల్లప్పుడూ కార్మికులకు తోడుగా ఉంటూ సేవలు అందిస్తామని తెలియజేశారు,,,
Admin
DNB News