DNB News - ఆంధ్రప్రదేశ్ / : శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణని పరామర్శించడానికి ఈరోజు విజయనగరంలోని వారి స్వగృహం వద్ద మాజీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ మరియు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల రామారావు (లక్ష్మణ రావు)... _రాజకీయాల్లో పదవుల కంటే ఆత్మీయ అనుబంధాలే మిన్న అని నిరూపిస్తూ.. బిజీ షెడ్యూల్‌లోనూ సమయం కేటాయించి, మాజీ మంత్రి వర్యులు శాసనమండలి ప్రతిపక్ష నాయకులు,పెద్దలు బొత్సా సత్యనారాయణ ఈ మధ్య కాలంలో అనారోగ్యం పాలు అయి ఇంటి విశ్రాంతి తీసుకుంటున్న వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతాడ సూర్యనారాయణ,సనపల నారాయణరావు,పైడి త్రిమూర్తులు, ,పైడి రామక్రిష్ణ రావు, సీపాన వెంకట రమణ, గురుగుబెల్లి వాసు,గురుబెల్లి లక్ష్మణ రావు,బాడాన కృష్ణ, పైడి లోకనాధం, తీర్లంగి కృష్ణ మోహన్, యర్లంకి ధర్మారావు, పొన్నాడ సత్యం, బాడాన ఈశ్వర రావు,కూన రాజారావు, బొడ్డేపల్లి నాయుడు తదితరులు పాల్గొన్నారు..
Admin
DNB News