Saturday, 18 April 2026 02:16:02 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు

Date : 15 March 2026 04:20 PM Views : 118

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర ప్రభుత్వం మద్యం నిభందనలు ప్రకారం విక్రయం చేయాలని పదేపదే హెచ్చరికలు చేస్తున్న దుకాణదారులు మాత్రం ఆ షరతులు మాకు వర్తించవు అనే ధోరణిలో రాత్రి పగలు తేడా లేకుండా విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట మున్సిపల్ పరిధిలో ఉన్న జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఒక రిక్షా కార్మికుడు తెల్లవారుజామున నుంచే మద్యం సేవించి ఆ మత్తులో నాయుడుపేట, శ్రీకాళహస్తి 71వ జాతీయ రహదారి నడ్డి రోడ్డు పై తన ఇల్లు లాగా దర్జాగా నిద్రపోయాడు. అది రౌండ్ సర్కిల్ కావడం తో పాటు టర్నింగ్ పాయింట్ కావడంతో చెన్నై, బెంగళూరు, నెల్లూరు తిరుపతి వైపు వెళ్లే మార్గం కావడం తో నిత్యం వందల వాహనాలు రాకపోకలు వెళ్ళుతుంటయి. రోడ్డు మధ్య లో నిద్రపోతున్న విషయం దగ్గరకు వచ్చే వరకు భారీ వాహనాలు, బస్సు డ్రైవర్లు ఆలస్యంగా గమనించి సడన్ బ్రేక్ వేయడం తో అనేక తృటిలో తప్పి పోయినయి. దీనితో గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎవరు కూడా మందుబాబు ను పక్కకు లాగక పోవడంతో ఆయన దర్జాగా నిద్రపోయాడు. అక్కడే ఉన్న మద్యం దుకాణదారులు గమనించి వెంటనే ఆ మందుబాబు ను నీళ్లు చల్లి రోడ్డు మార్జిన్ పక్కు లాగివేయడంతో పాటు అక్కడే దూరంగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోం గార్డు ఆఘమేఘాల పై వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఏది ఏమైనా అటు మందుబాబు ప్రాణాలు తో పాటు వాహనాలు కు ప్రమాదం తప్పింది స్థానికులు ఊపిరి పీల్చుకొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :