DNB News - ఆంధ్రప్రదేశ్ / : మండల పరిధిలో జగన్నాధపురం గ్రామంఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేసిన గ్రామ వర్కర్ గుడిపూడి భాగ్యలక్ష్మి.మరియు గ్రామ సర్పంచ్ యమునా లింగరాజ్. గ్రామ కార్యదర్శి జెట్టి అనిత. మహిళా సంఘం . వెంబటి ప్రమీల.గ్రామ ఆశ వర్కర్ మాట్లాడుతూ.ఉపాధి హామీకూలీలను వాటర్ లో కలుపుకొని తాగాలని మరియు ఎండల విపరీతంగా ఉండటం కారణం వల్ల వడగాలులు వల్ల వాటర్ ఎక్కువగా తాగాలని గ్రామ ఆశ వర్కర్ సూచించారు. వర్షాల నేపథ్యంలో శుభ్రత పాటించాలని నీరు నిలవ ఉండకుండా చూసుకోవాలని. చెత్తాచెదారాన్ని లేకుంట చూసుకోవాలని. రాగల రోజుల్లో దోమలు విపరీతంగా ఉండే అవకాశాలుంటాయని డెంగు మలేరియా వ్యాధులు దూరంగా ఉంచుకోవాలని ఉపాధి హామీ కూలీలకు సూచించారు
Admin
DNB News