DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని ఇంజనీర్స్ కాలనీలో బుధవారం శ్రీమతి సుభద్రమ్మ నివాసానికి వెళ్లిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ఆదోని శాసనసభ్యులు పార్థసారథి ఏకీకృత కుటుంబ సర్వే నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేను వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, తహసీల్దార్ శేషఫణి, మున్సిపల్ కమిషనర్ కృష్ణతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News