Monday, 15 June 2026 02:26:31 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

వడ్డేరల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం!

Date : 27 March 2026 11:01 AM Views : 81

DNB News - ఆంధ్రప్రదేశ్ / : వడ్డేర సొసైటీలకు మైనింగ్ లీజుల కేటాయింపు పట్ల హర్షాతిరేకాలూ నారా లోకేష్ చారిత్రాత్మక నిర్ణయం వడ్డేరల జీవితాల్లో వెలుగులు నింపింది. వడ్డేర సొసైటీలకు మైనింగ్ లీజుల కేటాయింపుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల వడ్డేర సామాజిక వర్గం అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది వడ్డేరల ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయి. మాట తప్పని నేత, హామీ నిలబెట్టుకున్న లోకేష్: యువనేత లోకేష్ తమ పాదయాత్రలో వడ్డేరలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, మాట తప్పని నేతగా నిలిచారు. ఇచ్చిన హామీ ప్రకారం వడ్డేర సొసైటీలకు మైనింగ్ లీజులను కేటాయించడంలో చొరవ చూపిన లోకేష్ కూటమి ప్రభుత్వ పెద్దలకు మా సామాజిక వర్గం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చారిత్రాత్మక నిర్ణయం, ఆర్థికాభివృద్ధికి బాటలు: వడ్డేర సొసైటీలకు మైనింగ్ లీజులు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ నిర్ణయంతో వడ్డేర సామాజిక వర్గం ఆర్థికంగా, సామాజికంగా ఎంతో ఎదగడానికి అవకాశం ఉంది. వడ్డేరల చిరకాల వాంఛను నెరవేర్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ మరియు కూటమి ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు. సామాజిక వర్గానికి దక్కిన గౌరవం: "వడ్డేరల అభ్యున్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతం. లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మైనింగ్ లీజులను కేటాయించడం మా సామాజిక వర్గానికి దక్కిన గౌరవం," అని వడ్డే వెంకట్ (ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ చైర్మన్ & టిడిపి సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్) అన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :