DNB News - ఆంధ్రప్రదేశ్ / : * ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి.. * రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ అధికారి.. * అనంతపురం జిల్లా: * ఏసీబీకి చిక్కిన మున్సిపల్ DE, జూనియర్ అసిస్టెంట్.. * ఎగ్జిబిషన్‌కు పర్మిషన్ ఇచ్చేందుకు రూ.25 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన మున్సిపల్ DE లక్ష్మీనరసింహులు, జూనియర్ అసిస్టెంట్ సందీప్.. * ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు..
Admin
DNB News