DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని షరాఫ్ బజార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రా గోల్డ్ & డైమండ్ షోరూమ్ ను ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ అలీ తన భార్య జుబేదా తో కలిసి రిబ్బన్ కట్ చేసి షోరూం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరై షోరూమ్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
Admin
DNB News