DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఒడిశాలోని ఖోర్దా జిల్లాలో రైల్వే కానిస్టేబుల్ను స్థానికులు కొట్టి చంపడం సంచలనంగా మారింది. 12 ఏళ్లుగా కానిస్టేబుల్గా పని చేస్తున్న సౌమ్య రంజన్ స్వైన్ తన సహోద్యోగితో కలిసి బైకుపై వెళ్తూ స్కూటీని ఢీకొట్టాడు. అనంతరం దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులతో గొడవకు దిగాడు. రంజన్ సదరు యువతులను లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో స్థానికులు కాళ్లుచేతులు కట్టేసి, వెదురు బొంగులతో ఘోరంగా కొట్టడంతో అతడు మరణించాడు..
Admin
DNB News