Monday, 15 June 2026 01:43:23 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

రూ.25 లక్షల దొంగతనం కేసు తీర్పు – పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు ఎస్పీ అభినందనలు..

Date : 25 March 2026 12:32 PM Views : 56

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నేర సమీక్ష సమావేశంలో జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కరరావు ని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ అభినందించారు. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న బస్సులో రూ.25 లక్షల దొంగతనం జరిగిన కేసులో డోన్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీమతి ఎస్.జ్యోతి 10 మార్చి 2026న ముద్దాయిలకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాస్కరరావు కీలక పాత్ర పోషించారు. 25.10.2025న జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా, 27.10.2025న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహమ్మద్ షహీద్, సుహేబ్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచారు. అనంతరం కోర్టు విచారణలో వారికి శిక్ష విధించబడింది. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన అప్పటి వెల్దుర్తి సీఐ మధుసూదన్ రావు, ప్రస్తుతం వెల్దుర్తి సీఐ యుగంధర్, క్రిష్ణగిరి ఎస్సై కృష్ణమూర్తిలను కూడా ఎస్పీ అభినందించారు. అదేవిధంగా లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించినందుకు కర్నూల్ త్రీ టౌన్ సీఐ శేషయ్యను, ఒక దొంగతనం కేసులో రికవరీ చేసినందుకు కర్నూల్ నాల్గవ పట్టణ సీఐ విక్రమ్ సింహను ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా ప్రశంసించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :