DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఏపీలో విభిన్న వాతావరణం ఒకవైపు ఎండల తీవ్రత, మరోవైపు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు నేడు 66 మండలాల్లో తీవ్ర వడగాలులు 79 మండలాల్లో వడగాలుల ప్రభావం ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి, శ్రీకాకుళం.. విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి.. ఎన్టీఆర్ జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం
Admin
DNB News