Wednesday, 17 June 2026 01:26:48 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం,ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు జాయింట్ యాక్షన్ కమిటీ ( JAC),కోర్ టీమ్ సమావేశం

Date : 02 February 2026 11:29 AM Views : 100

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం,ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు జాయింట్ యాక్షన్ కమిటీ ( JAC),కోర్ టీమ్ సమావేశం ఆదివారం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది, ఈ కోర్ టీమ్ సమావేశంలో AITKSS జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, APTKSS రాష్ట్ర అధ్యక్షులు ఆకుల అప్పలసూరినాయుడు, APTKJAC రాష్ట్ర చైర్మన్ గిరడా అప్పలస్వామి, AITKSS జాతీయ గౌరవఅధ్యక్షులు పతివాడ గిరిశ్వరరావు,రాష్ట్ర గౌరవఅధ్యక్షులు అనేపు రామక్రిష్ణ, APTKSS ఉద్యోగవిభాగ రాష్ట్ర అధ్యక్షులు బలగ మల్లేశ్వరరావు, AITKSS జాతీయ కార్యదర్శి మామిడి విష్ట్నుమూర్తి,తూర్పుకాపు సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కొవగాపు గౌతమ్, విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షులు కిల్లారి వెంకటనాయుడు, విశాఖపట్నం జిల్లా కోశాధికారి కడగల చిన్నారావు,శ్రీకాకుళం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుమ్మడి శాంతారావులు సమావేశమై,తూర్పుకాపుజాతి కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రిజర్వేషన్లు,చట్టసభల్లో రాజకీయప్రాధాన్యత,ఉద్యోగ, ఉపాధి సమస్యల పరిష్కారం కోశం సుధీర్గమైన చర్చజరిగింది, ఈనేపథ్యంలో తూర్పుకాపుజాతి భవిష్యత్ కార్యాచరణపై 5 తీర్మాణాలు చేశారు, 1,ఒక లక్ష మందితో తూర్పుకాపు ఆత్మీయ మహాసభ నిర్వహించడం ( అన్ని రాజకీయపార్టీలలో ఉన్న ముఖ్య నాయకులందరిని కలుపుకొని,మరియు, తూర్పుకాపు కుల సంఘాల అన్నింటిని కలుపుకొని,రాజకీయాలకు అతీతంగా తూర్పుకాపుజాతి సత్తా చాటాలి ),2,రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తూర్పుకాపు సంఘ సామాజిక భవనాలకు ప్రభుత్వ భూమిని మంజూరీ చేపించాలి, 3,చట్ట సభల్లో సీట్లు జనాభా దామాషా పద్ధతిలో మన వాటా సాధించాలి,5,ఉత్తరాంధ్రా మినహా మిగిలిన జిల్లాల్లో నివశిస్తున్న తూర్పుకాపులందరికీ OBC రిజర్వేషన్ కల్పించాలి, BC "D "లో రిజర్వేషన్ శాతాన్ని పెంపోందించేందుకు ఉద్యమించాలి, 5,ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి జాతి అభ్యుదయం కోసం ఖర్చుపెట్టాలి,పై ఐదు తీర్మాణాలపై సుధీర్గమైన చర్చ అనంతరం ఆమోదించారు, ఈ నేపథ్యంలో తూర్పుకాపు సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ తూర్పుకాపు జాతీయ, రాష్ట్రల, జిల్లాల, నియోజకవర్గాల, మండలాల, గ్రామాల 20 మందితో ఉన్న ప్రతీ నూతన కమిటీల్లో తప్పనిసరిగా ఒక రాజకీయనాయకుడు, ఒక ఉద్యోగి,ఒక సామాజికవేత్త, ఒక వాణిజ్యవేత్త, ఒక కళాకారుడు ను విధిగా ఎంపిక చేయాలని అన్నారు, ,

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :