DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలంలో సుభద్రాపురం గ్రామంలో తూలుగు శ్రీరాములు ఆరోగ్యం బాగోలేనందున వారి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులు కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ మరియు మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, గ్రామ సర్పంచ్ తిరుపతిరావు,కరణం గోవిందరావు పాల్గొన్నారు
Admin
DNB News