DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైసిపి మహిళా విభాగం జిల్లా కార్యదర్శిగా ఆముదాలవలస నియోజకవర్గంలో పొందూరు మండలం రాపాక గ్రామానికి చెందిన కోట తేజవతి ని నియమించారు. ఈ మేరకు శుక్రవారం వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి వివరాలు వెల్లడించారు. పార్టీ మహిళా విభాగం కమిటీ నియామకములో భాగంగా కోట తేజోవతి ని జిల్లా కార్యవర్గంలో మహోన్నత స్థానం కల్పించారు. తనకిచ్చిన గుర్తింపును బాధ్యతగా నిర్వహిస్తానని తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతలను పార్టీ బలోపేతానికి కృషి చేస్తానాని ఆమె తెలిపారు. అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ తమ్మినేని సీతారాం గారికి, మరియు ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జ్ చింతాడ రవికుమార్ గారికి ఆమె కృతతజాతలు తెలిపారు. ఈ నియంకాన్ని పొందూరు వైఎస్ఆర్సిపి పార్టీ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు....
Admin
DNB News