Monday, 15 June 2026 02:19:04 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఇది ఈవెంట్ ల ప్రభుత్వం

Date : 02 March 2026 05:54 PM Views : 91

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇది ఈవెంట్ ల ప్రభుత్వం (రైతు సదస్సు లకు ఖర్చు చేయరు,విద్యా సదస్సు కి ఖర్చు చేయరు, నిరుద్యోగులకు ఖర్చు చేయరు కానీ వృధా ఈవెంట్ లకు కోట్లలో ఖర్చు చేస్తారు.) జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా ఈవెంట్ కోసం ఈ కూటమి ప్రభుత్వం భారీగా  ₹300 కోట్లు ఖర్చు చేసింది. DSC-2024 కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే క్రమంలో విజయవాడలో భారీ బహిరంగ సభ/ఈవెంట్ నిర్వహించి సుమారు ₹20 కోట్లు ఖర్చు చేశారు. MLA ఈవెంట్ / నియోజకవర్గ స్థాయి క్రీడలు: కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే క్రీడా పోటీలు లేదా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్లకు అయ్యే ఖర్చు సగటున 20 లక్షల నుండి 35 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించారు. సుమారు 175 స్థానాల్లో  60 కోట్లు రూపాయలు ఖర్చు . జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్స్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) మార్షల్ ఆర్ట్స్: మార్షల్ ఆర్ట్స్ క్రీడల ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ₹25 కోట్లు స్వర్ణాంధ్ర 2047 విజన్ లాంచ్: ఈ డాక్యుమెంట్ విడుదల ఈవెంట్ కోసం కోట్ల లో ఖర్చు చేశారు. కూటమి  ప్రభుత్వం ఫిబ్రవరి 14, 2026న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యువజన సర్వీసులు మరియు క్రీడల అభివృద్ధి కోసం అని  సుమారు ₹440 కోట్ల రూపాయలు వృథా చేశారు. ఆటవిడుపు (AP Legislators' Sports Meet - 2026). ఫిబ్రవరి 24 - 26, 2026 మూడు రోజుల పాటు  విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (IGMC), లో ఈవెంట్ లు నిర్వహించి ప్రజా ధనాన్ని వృథా చేశారు.   ఇలా వేల కోట్ల ప్రజా ధనాన్ని ఈవెంట్ లకు ఖర్చు చేసే బదులు వ్యవసాయ రంగానికి లేదా విద్యా రంగానికి లేదా మెడికల్ కళాశాలలకు అభివృద్ధిని వెనక్కు పెట్టీ , ఇస్తానన్న సూపర్ 6  పథకాలు ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ,ప్రజలను మోసం చేస్తూ,  ఈవెంట్ రూపం లో ప్రజా ధనాన్ని వొమ్ముచేయడం ఎంత వరకు సమంజసం అని మాజీ వైఎస్సార్ సీపీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ మరియు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల రామారావు (లక్ష్మణ రావు) అన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :