DNB News - ఆంధ్రప్రదేశ్ / : హనుమాన్ జయంతి సందర్భంగా మారుతిరావు ఆహ్వానం మేరకు స్థానిక శక్తి గుడి సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రాంత ప్రజలతో కలసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మారుతీ రావు, బెస్త ఓంకార్, బంగారు బాబు, కుప్పగల్ హనుమంతు, విజయ్,
Admin
DNB News