Wednesday, 17 June 2026 01:39:07 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

విజయనగర్ కాలనీలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం – విద్యుత్ సమస్యలకు ముగింపు..

Date : 03 May 2026 10:47 AM Views : 69

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని 5వ వార్డ్ విజయనగర్ కాలనీలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక ప్రజలకు ఉపశమనం కలిగింది. గత కొంతకాలంగా APHB (HIG, MIG, LIG) కాలనీల్లో అధిక లోడ్ కారణంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై కాలనీ నివాసితులు కలిసి APSPDCL అధికారులకు వినతి పత్రం సమర్పించగా, వారు వెంటనే స్పందించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించారు. కాంట్రాక్టర్ సి. రంగస్వామి మరియు విద్యుత్ శాఖ సిబ్బంది, 5వ వార్డ్ టీడీపీ ఇంచార్జ్ అమర్ ప్రకాష్ సమన్వయంతో వారం రోజుల పాటు పనులు నిర్వహించి, మే 1వ తేదీ సాయంత్రం ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా NDA కూటమి తరఫున శ్రీ కె. మీనాక్షి నాయుడు సహకారంతో పాటు ఉమాపతి, భూపాల్, 5వ వార్డ్ టీడీపీ ఇంచార్జ్ అమర్ ప్రకాష్ మరియు కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ విద్యుత్ శాఖ సిబ్బంది, కాంట్రాక్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: