Wednesday, 17 June 2026 04:08:48 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ముగ్గురు హోంగార్డులకు రూ.4.04 లక్షల కాంట్రిబ్యూషన్, వెల్ఫేర్ ఫండ్ చెక్కులు అందజేత..

Date : 13 March 2026 09:40 AM Views : 80

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ముగ్గురు హోంగార్డులకు హోం గార్డ్స్ కాంట్రిబ్యూషన్ మరియు వెల్ఫేర్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గురువారం అందజేశారు. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఎఆర్ అడిషనల్ ఎస్పీ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోం గార్డ్స్ కాంట్రిబ్యూషన్ మరియు వెల్ఫేర్ ఫండ్ నుండి మంజూరైన మొత్తం రూ.4,04,999 విలువైన చెక్కులను ముగ్గురు హోంగార్డులకు అందజేశారు. ఆదోని యూనిట్‌కు చెందిన హోంగార్డు సయ్యద్ హజరత్ మున్నా పదవీ విరమణ పొందిన సందర్భంగా రూ.2 లక్షల చెక్కును అందజేశారు. కర్నూలు యూనిట్‌కు చెందిన మహిళా హోంగార్డు రాఘవేంద్రమ్మ మృతి చెందిన నేపథ్యంలో ఆమె కుమార్తె మౌనికకు రూ.2 లక్షల చెక్కును అందజేశారు. పత్తికొండ యూనిట్‌కు చెందిన హోంగార్డు అయూబ్కు మెడికల్ గ్రాంట్ క్రింద రూ.4,999 చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు డీఎస్పీ కె.వి.వి.ఎస్.వి. ప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ శ్రీమతి కె. మాధవి రాణి, ఏఆర్‌ఎస్‌ఐలు కాంత రెడ్డి, ఎం. మహేశ్వరయ్య, పోలీసు సిబ్బంది మరియు హోంగార్డులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :