Monday, 15 June 2026 01:45:12 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇజ్జవరపు శ్రీనివాస్ గారి ముద్దుల తనయుడు చిరంజీవి యువరాజ్ గౌరవ్ రెండవ జన్మదినోత్సవ వ

Date : 28 January 2026 11:58 AM Views : 118

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇజ్జవరపు శ్రీనివాస్ గారి ముద్దుల తనయుడు చిరంజీవి యువరాజ్ గౌరవ్ రెండవ జన్మదినోత్సవ వేడుకులు మంగళవారం రాత్రి వారి స్వగృహంలో అంగరంగ వైభవోపేతంగా జరిపారు, ఈ జన్మదినోత్సవ వేడుకలకు హాజరై చిరంజీవి యువరాజ్ గౌరవ్ ను ఆశీర్వదించిన,ఆలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు,జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు , జనసేన రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్, తూర్పుకాపు జాతీయ గౌరవ నేత, BJP నెలిమర్ల నియోజకవర్గం ఇంచార్జ్ బుర్లే శ్రీధర్,APTKSS రాష్ట్ర ప్రధానకార్యదర్శి తాటిరాజు రాజారావు, APTKSS ఉద్యోగవిభాగం రాష్ట్ర అధ్యక్షులు బలగ మల్లేశ్వరరావు, APTKSS యువజన విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల రవికుమార్, JSP శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టి భాస్కర్, అటొక్స్ విజయనగరంజిల్లా అధ్యక్షులు తుమ్మగంటి రాంమోహన్,జిల్లా ఉపాధ్యక్షులు ఆగురు శ్రీనివాస్, APTKSS విజయనగరం నియోజకవర్గం అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, తూర్పుకాపు విజయనగరం జిల్లా నాయకులు కొల్లి యల్లారావు,మజ్జి రమేష్, అవాల నాయుడు, బొబ్బాది శివ,అధిక సంఖ్యలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, తదితరులు హజరై చిరంజీవి యువరాజ్ గౌరవ్ ను ఆశీ ర్వదించారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :