DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ - పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతిపత్రాలను కలెక్టర్‌కు అందజేశారు.
Admin
DNB News