DNB News - ఆంధ్రప్రదేశ్ / : మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం నాడు రెండో తరగతి విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాక శాస్త్రం లో భాగంగా తెలుగు సామర్ధ్య పరీక్షలు నిర్వహించినారు విద్యార్థుల్లో దాగివున్న తెలుగు ఇంగ్లీషు గణితం సామర్థ్యాలను పరీక్షించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో భాగంగా మండల సర్వేయర్ డైట్ విద్యార్థి రాహుల్ పాఠశాల హెచ్ఎం సతీష్ కుమార్ ఉపాధ్యాయులు వక్కంతుల భరత్ బాబు డి విజయ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవడానికి భవిష్యత్తు పుస్తక నిర్మాణానికి ఈ పరీక్షలు ఎంతో దూదపడతాయని తెలిపారు.
Admin
DNB News