Tuesday, 28 April 2026 03:00:34 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

కర్నూల్–కొత్తకోట విద్యార్థి బస్సు మే 10 వరకు కొనసాగింపు – కాంగ్రెస్ నేత అనంతరత్నం మాదిగ డిమాండ్...

Date : 23 April 2026 04:39 PM Views : 33

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నుంచి కొత్తకోటకు నడిచే విద్యార్థి ప్రత్యేక బస్సు సర్వీసును మే 10వ తేదీ వరకు కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ కోడుమూరు అసెంబ్లీ ఇన్‌చార్జ్ అనంతరత్నం మాదిగ డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు అనంతరత్నం మాదిగ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ నవీద్, మాజీ ఉపాధ్యక్షుడు రియాజ్ భాషా, కర్నూల్ 48వ వార్డు ఇన్‌చార్జ్ షేక్ షబ్బీర్, 3వ వార్డు ఇన్‌చార్జ్ జావిద్ భాషతో పాటు డిగ్రీ విద్యార్థులు కలిసి కర్నూల్ ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అనంతరత్నం మాదిగ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలకు ఎండాకాల సెలవులు ప్రకటించడంతో విద్యార్థి బస్సు సర్వీసును నిలిపివేస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పడం వల్ల డిగ్రీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. డిగ్రీ కళాశాలలకు ఇంకా సెలవులు ప్రకటించని నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం బస్సు సేవలను కొనసాగించాలని కోరారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసరావు, విద్యార్థుల సమస్యను పరిగణలోకి తీసుకుని కర్నూల్–కొత్తకోట విద్యార్థి బస్సు సర్వీసును మే 10వ తేదీ వరకు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: