Wednesday, 17 June 2026 03:05:29 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆదోని ఎంఐజి–ఎల్ఐజి కాలనీల్లో సీసీ డ్రైన్స్ నిర్మాణం పూర్తి – ప్రజల ఆనందం, నాయకులకు కృతజ్ఞతలు.

Date : 25 April 2026 10:45 AM Views : 92

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని 5వ వార్డు పరిధిలో ఎంఐజి మరియు ఎల్ఐజి కాలనీలలో సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నెల 22, 23 తేదీలలో (బుధ, గురువారం) చేపట్టిన ఈ పనుల్లో భాగంగా ఎంఐజి కాలనీలో 450 మీటర్లు రూ.6 లక్షల వ్యయంతో, ఎల్ఐజి కాలనీలో మరో 450 మీటర్లు రూ.6 లక్షలతో సీసీ డ్రైన్స్ నిర్మించారు. మొత్తం 900 మీటర్ల పనులు రూ.12 లక్షల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది. ఈ పనులను కాంట్రాక్టర్ వి.రాజు ఆధ్వర్యంలో, 5వ వార్డ్ టిడిపి ఇన్‌చార్జ్ ఎస్. అమర్ ప్రకాష్ సమక్షంలో నిర్వహించారు. కాలనీలలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సదుపాయం అమలు కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎంఐజి, ఎల్ఐజి కాలనీ ప్రజలు ఎన్డీఏ కూటమి నాయకుడు శ్రీ కె. మీనాక్షి నాయుడు గారికి, అలాగే మున్సిపాలిటీ మరియు సచివాలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కాలనీలో సీసీ డ్రైన్స్ ఏర్పాటు చేయడం వల్ల శుభ్రత, మురుగు నీటి పారుదల మెరుగుపడుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా టిడిపి 5వ వార్డు ఇన్‌చార్జ్ ఎస్. అమర్ ప్రకాష్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: