Wednesday, 17 June 2026 02:37:14 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

Date : 17 April 2026 04:55 PM Views : 201

DNB News - ఆంధ్రప్రదేశ్ / : టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన ఎమ్మెల్యేపల్లా శ్రీనివాసరావు ని ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ జిల్లా నాయకులు బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు ******************టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి కూడా నియమితులైన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ని గాజువాక క్యాంపు ఆఫీస్ లో బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు మరియు రాయలచెరువు రాయల్స్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొండా యల్లాజీరావు, శ్రీదేవి ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్బంగా యల్లాజీరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని అందరం ఆశించామని, అంతకు మించి దేశంలోనే అత్యంత బలమైన పార్టీ టి డి పి కి అధ్యక్షులుగా చేసి ఈయన నాయకత్వ పటిమకు తగిన గుర్తింపు నిచ్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం పదికాలాల పాటు అధికారంలో ఉండి అటు విశ్వ గురువు నరేంద్రుని నాయకత్వంలో భారతదేశం వికసించాలని, ఇటు మోదీజీ,చంద్రబాబు, పవన్, పల్లా, మాధవ్ నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెంది దేశంలోనే అత్యంత ప్రాధాన్యత గల్గిన రాష్ట్రముగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా నాయకులు సేనాపతి రాజేష్, ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు ఎస్ నూకరాజు,వడ్లపూడి మండల ఉపాధ్యక్షులు సేనాపతి వెంకటలక్ష్మి,మండల ప్రధాన కార్యదర్శి మోటూరు బాబురావు, జిల్లా ఓ బి సి మోర్చా నాయకులు మళ్ల దిలీప్ కుమార్ అసోసియేషన్ నుండి కూటికుప్పల జనార్ధనరావు. ములికి లోవబాబు, గొన్న రమణ రావు, వెంకటేశ్వరరావు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :